కాకినాడ ఎంపీకి సైబర్ షాక్... రూ.92 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ‘టీ-టైమ్’ సంస్థలో భారీ మోసం . ఎంపీ ఫొటోతో వాట్సాప్‌లో నమ్మించిన సైబర్ నేరగాళ్లు . రూ.92 లక్షలు బదిలీ చేసి ఫైనాన్స్ మేనేజర్ . ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సైబర్ ఫ్రాడ్ . కేవలం రూ.7 లక్షలు మాత్రమే ఫ్రీజ్ చేసిన పోలీసులు   కడలి న్యూస్ :– జనసేన పార్టీ కాకినాడ ఎంపీ, ‘టీ-టైమ్…
చిత్రం
ఇద్దరు మహిళా దొంగలు అరెస్ట్
దొంగల వద్ద నుంచి రెండు లక్షల నగదు,13 కాసుల1/4 బంగారం నగలు స్వాధీనం ఆటోలో - బస్సుల్లో ప్రయాణిస్తూ చోరీలు.. మహిళా ప్రయాణికులే టార్గెట్   కడలి న్యూస్:– గత నెల కత్తిపూడిలో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ హ్యాండ్ బ్యాగ్ లో  రెండు లక్షల నగదు దొంగించబడిన కేసులో కాకినాడ జిల్లా ఎస్పీ స్పెషల్ ఆర్డర్స్ ఇచ్చిన నే…
చిత్రం
ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలో అర‌కు కాఫీ షాప్, ఉత్ప‌త్తులు
కడలి న్యూస్, విశాఖ‌ప‌ట్ట‌ణం:– రాష్ట్రంలోని 175 నియోజక‌వ‌ర్గాల్లో అర‌కు కాఫీ షాప్ లు పెట్టాల‌ని, ఉత్ప‌త్తుల‌ను అందుబాటులో ఉంచాల‌ని జీసీసీ అధికారుల‌ను రాష్ట్ర మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదేశించారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మాన‌స పుత్రిక అయిన అర‌కు కాఫీ బ్రాండ్ ఇ…
చిత్రం
సింహాచలంలో ఆధ్యాత్మిక కేంద్రం కోసం స్థలం ఇవ్వాలని సీఎంను కోరిన బ్రహ్మకుమారీస్ ప్రతినిధి రామేశ్వరీ
సింహాచలం పరిసరప్రాంతాలలో బ్రహ్మకుమారీస్ ఆధ్యాత్మిక, శాస్త్రీయపరమైన మ్యూజియం కోసం స్థలం ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు బ్రహ్మకుమారీస్ విశాఖపట్నం ప్రతినిధి రామేశ్వరీ వినతి. కడలి న్యూస్:–  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విజయవాడలో విశాఖపట్నం బ్రహ్మకుమారిస్ మీడి…
చిత్రం
ఈ నెల 5న సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన... ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, పోలీస్ కమీషనర్
కడలి న్యూస్, విశాఖప‌ట్ట‌ణం:–  రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 5న  ట్రైలీగ‌ల్, ఏసీఐఏఎం (Asian Centre for International Arbitration and Mediation), ఎన్.ఎల్.ఐ.యు.(National Law Institute University) భోపాల్ సంయుక్త ఆధ్వ‌ర్యంలో రాడిష‌న్ బ్లూ రిసార్ట్ లో నిర్వహిస్తున్న నేష‌న‌ల్ మీడియేషన్ …
చిత్రం
ఏపీలో బిజెపి మీడియా అధికార ప్రతినిధుల జాబితా ప్రకటన
కడలి న్యూస్:– ఏపీ బిజెపి రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధుల జాబితాను ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ ప్రకటించారు. ఇప్పటికే బిజెపి రాష్ట్ర మీడియా ఇంఛార్జి కిలారు దిలీప్, చీఫ్ స్పోక్స్ పర్సన్ జయప్రకాష్ నారాయణ్ (జెపి) లను ఇప్పటికే ప్రకటించారు. తాజాగా రాష్ట్ర అధికార ప్రతినిధిల జాబితా రాష్ట్ర కార్యాలయం నుం…
చిత్రం
తెలుగు తమ్ముళ్లకు పండగే.. రెండు శుభవార్తలు.. సెప్టెంబర్ 6న ఫిక్స్, రెడీగా ఉండండి
కడలి న్యూస్:–  రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో ఎవరికీ అన్యాయం జరగకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అర్హులందరికీ లబ్ధి చేకూరేలా చూడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రజలకు చేస్తున్న మంచి పనులను విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్లు అందిస్తు…
చిత్రం
'బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ'.. చంద్రబాబు సర్కార్‌పై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం
కడలి న్యూస్:–  ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై.. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోసాలతో అక్క చెల్లెమ్మలకూ వెన్నుపోటు పొడిచారని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మహిళలకు ఫ్రీ బస్సు పేరిట హామీ ఇచ్చి.. ఆ చిన్నహామీని కూడా చెప్పినట్టుగా అమలు …
చిత్రం
క్రికెట్ బ్యాట్లలో గంజాయి తరలింపు... పట్టుకున్న పోలీసులు
కడలి న్యూస్, విశాఖపట్నం:–  క్రికెట్ బ్యాట్లలో గంజాయిని తరలిస్తున్న వ్యక్తులను విశాఖ రైల్వే స్టేషన్లో జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. రైల్వే స్టేషన్లో సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా వీరు పట్టుబడ్డారు. పశ్చిమ బెంగాల్ లోని ముర్షిదాబాద్ కి చెందిన ఖతున్, ఒడిశాకు చెందిన నాయక్తోపాటు మరో ఇద్దరు…
చిత్రం
హాస్టల్స్ లో మెరుగైన వసతులు కలిపించడానికి అవగాహన సదస్సు విశాఖపట్నం,
గవర్నమెంట్ అఫ్ ఆంధ్ర ప్రదేశ్ బి.సి.వెల్ఫేర్ డిపార్టుమెంటు, విశాఖపట్నం ఎస్. సత్యనారాయణ I.A.S,  ప్రిన్సిపల్ సెక్రెటరీ , బీసీ వెల్ఫేర్ ఏ.పీ,  విజయవాడ వారు, విశాఖపట్నం, అనకాపల్లి పార్వతీపురం, పాడేరు జిల్లా, శ్రీకాకుళం,  విజయనగరం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, అసిస్టెంట్ బిసి వెల్ఫేర్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట…
చిత్రం
జనసేనపార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి భారీ ఏర్పాట్లు
కడలి న్యూస్, విశాఖపట్నం:–  ఆగస్టు 30వ తేదీన జనసేనపార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఇందిర ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం నందు నిర్వహిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యకులు పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి హాజరవుతున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లలో బాగంగా విశాఖపట్నం నగర అధ్యక్షులు, దక…
చిత్రం
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కార్పొరేటర్లు నిరసన
కడలి న్యూస్, విశాఖపట్నం:– జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా "విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు" పేరుతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నల్లబ్యాడ్జీలు, నల్ల వస్త్రాలు ధరించి జీవీఎంసీ కార్యాలయం వద్…
చిత్రం
అత్యంత ఖరీదైన గణేశుడి విగ్రహం ఇదే!
కడలి న్యూస్:– మరికొన్ని రోజుల్లో వినాయక చవితి. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గణేశుడి విగ్రహం గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఈ గణపతి విగ్రహం సూరత్కు చెందిన వ్యాపారవేత్త రాజేశ్ భాయ్ పాండవ్ దగ్గర ఉంది. 2005లో కాంగోలో లభించిన అన్కట్ డైమండ్ను ఆయన రూ.29,000తో వేలంలో కొనుగోలు చేశారు. అయితే సహజస…
చిత్రం
బాల్య వివాహలు చట్టరీత్యా నేరం: బాల్య వివాహాలు చేయరాదు
కడలి న్యూస్, విశాఖపట్నం:– బాల్య వివాహల నిషేధ చట్టం 2006 ప్రకారం  దేవాలయాలు, ఇతర ప్రదేశాల్లో బాలలకు వివాహాలు చేయడం చట్టరీత్యా నేరం అని విశాఖపట్నంలోని ఎండోమెంట్ శాఖ డిప్యూటీ కమిషనర్ అన్నపూర్ణ అన్నారు. ఈ మేరకు పూర్ణా మార్కెట్ టర్నర్ చౌట్రీలోని తమ కార్యాలయంలో వైజాగ్ ఎన్జీవో ఫోరం కొత్తగా ఎన్నికైన నూతన…
చిత్రం
వాల్తేర్ డిఆర్ఎంను కలసిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు
కడలి న్యూస్, విశాఖపట్నం:– ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ ఫ్లోర్ లీడర్ పి. విష్ణుకుమార్ రాజు ఈరోజు వాల్తేర్ డివిజన్ రైల్వే మేనేజర్ లలిత్ భోహ్రని మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న రైల్వే సంబంధిత పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ధర్మానగర్, తిక్కవానిపాలెం, గ…
చిత్రం
ఆవిష్కరణలతో ఆంధ్రప్రదేశ్‌కి కొత్త వెలుగులు : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు,ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు
కడలి న్యూస్, విశాఖపట్నం :– అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ రాష్ట్రానికి అభివృద్ధి కొత్త దిశను చూపుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నంలోని ఉపకేంద్రం వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్ల…
చిత్రం
వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతి ఇలా పొందాలి
కడలి న్యూస్:–.    వినాయక   ఉత్సవాలను సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఆన్‌లైన్ వ్యవస్థ రూపొందించినట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ    వినాయక ఉత్సవాలకు అనుమతుల కోసం  ganeshutsav.net అనే వెబ్సైట్ను ప్రారంభించింది. మండపాల నిర్వాహకులు ఈ వెబ్సైట్ ద్…
చిత్రం
ప్రపంచ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ ద్వారా గొప్ప అనుభూతిని పొందా :జీవీఎంసీ కమిషనర్ కేతన్‌ గార్గ్
కడలి న్యూస్, విశాఖపట్నం:– ఆగస్టు19 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన ఛాయాచిత్ర ప్రదర్శన తనకు గొప్ప అనుభూతినిచ్చిందని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా విశాఖ మ్యూజియంలో వైజాగ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన 186వ ప్రపంచ ఫోటోగ్రఫ…
చిత్రం
విశాఖలో ఈనెల 30న జనసేన ఆత్మీయ సమావేశం
కడలి న్యూస్, విశాఖపట్నం:– రాష్ట్ర స్థాయి  నాయకులు సమావేశం కోసం  జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ఈనెల 30వ తేదీన విశాఖలోని మున్సిపల్ స్టేడియంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మంత్రివర్యులు పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. దీనికి సంబంధించి పౌర గ్రంధాలయంలో ప…
చిత్రం
జనసేన వీరమహిళల సేవలు వేలకట్టలేనివి : తూర్పుకాపు డి సి చైర్మన్ పాలవలస యశస్వి
🔸 జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో వీర మహిళలకు ఘన సన్మానాలు కడలి న్యూస్, విజయనగరం:– విజయనగరం జిల్లా చిరంజీవి యువత, అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్, అంజనీ పుత్ర చిరంజీవి బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి  జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం పాల్ నగర్ లో ఉన్న జన…
చిత్రం