ఉగ్రవాదులందరినీ అంతం చేసేవరకు 'ఆపరేషన్ సింధూర్'


కడలి న్యూస్:–
ఉగ్రవాదులందరినీ అంతం చేసేవరకు 'ఆపరేషన్ సింధూర్' ఆగకూడదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈ పోరాటంలో ప్రధాని మోదీ తీసుకునే ప్రతి నిర్ణయానికీ ప్రజల మద్దతు ఉంటుందన్నారు. భారత ఆర్మీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాక్ అనుకూలంగా మాట్లాడే కొద్దిమంది కాంగ్రెస్ నాయకులు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాలనే తన కామెంట్ కు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.

కామెంట్‌లు