ఈనెల 17నుంచి ఐపీఎల్‌-2025 పునః ప్రారంభం

 


6 వేదికల్లో జరగనున్న మిగిలిన 17 మ్యాచ్‌లు

 కడలి న్యూస్:– ఈనెల 29న తొలి క్వాలిఫయర్ మ్యాచ్ 
ఈనెల 30న ఎలిమినేటర్ మ్యా్చ్
  జూన్ 1న రెండో క్వాలిఫయర్ మ్యాచ్
జూన్ 3న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌
ఐపీఎల్ మ్యాచ్‌ల వేదికలను ప్రకటించిన బీసీసీఐ 
బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై..
అహ్మదాబాద్‌ వేదికలుగా జరగనున్న మిగిలిన మ్యా్‌చ్‌లు
13 లీగ్ మ్యాచ్‌లు సహా మొత్తం 17 మ్యాచ్‌లు
క్వాలిఫయర్, ఎలిమినేటర్..
ఫైనల్ మ్యాచ్ వేదికలను ప్రకటించని బీసీసీఐ
కామెంట్‌లు