ఇస్కాన్, సాగర్ నగర్ లో ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి
కడలి న్యూస్, విశాఖపట్నం:– సాగర్ నగర్ లోని ఇస్కాన్ మందిరంలో శ్రీ కృష్ణ జన్మాష్టమిని ఉత్సవాలలో రెండవ రోజైన ఈరోజు అత్యంత వైభవంగా జరుపబడింది. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఆగస్టు 16 వ తేదీ ప్రధాన జన్మ దినంగా జరుపబడుచున్నది. ఈరోజు కార్యక్రమము మంగళ ఆరతితో మొదలైంది. తదుపరి భక్తులందరూ సామూహిక హరినామ జపము చ…