మొక్కగా మొదలై మహావృక్షంగా ఎదిగిన మెగాస్టార్

 


కడలి న్యూస్:– మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణం మొదలై నేటికి 48 ఏళ్లు. 'పునాదిరాళ్లు' సినిమాతో తొలిసారి కెమెరా ముందుకు వచ్చిన ఆ క్షణాలను ఆయన గుర్తుచేసుకున్నారు. ‘ఆనాటి ఆత్రుత, బాధ్యత ఒక చందమామ కథలా అనిపిస్తున్నాయి. నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ప్రేక్షకుల ఆదరణే నా ప్రయాణానికి పునాది' అని భావోద్వేగానికి లోనయ్యారు. ఒక చిన్న మొక్కగా మొదలై నేడు టాలీవుడ్లో మహావృక్షంగా ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శం.

కామెంట్‌లు