కడలి న్యూస్, విశాఖపట్నం:– వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా నుండి నూతన నియామకాలు జరిగాయి. జిల్లా క్రిస్టియన్ మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శిగా కందిమల్ల రాజశేఖర్, జిల్లా అంగన్వాడి విభాగం వైస్ ప్రెసిడెంట్ గా ఇప్పిలి పార్వతి, జిల్లా బిసి విభాగం కార్యదర్శిగా బొట్ట సింహాచలం,జిల్లా ప్రచార విభాగం కార్యదర్శిగా కనకాల కృష్ణ,జిల్లా ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ పాత్రో,జిల్లా మైనారిటీ విభాగం కార్యవర్గ సభ్యుడుగా మొహమ్మద్ షబ్బీర్, నియమితులైన సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కె.కె రాజుని తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావుతో కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారితో కె.కె రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.
వైసిపి రాష్ట్ర కమిటీల్లో నూతన నియామకాలు
• kadali