జీవీఎంసీ 53వ వార్డులో కోటి సంతకాలు సేకరణ (రచ్చబండ) కార్యక్రమంలో పాల్గొన్న కె.కె రాజు




కడలి న్యూస్, విశాఖపట్నం:–
 విశాఖ ఉత్తర నియోజకవర్గం 53 వార్డు పార్టీ కార్యాలయం వద్ద ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ (రచ్చబండ) కార్యక్రమం 53 వార్డు కార్పొరేటర్ భర్కత్ అలీ, వార్డు అధ్యక్షుడు గుజ్జు వెంకట రెడ్డి గార్ల ఆధ్వర్యంలో జరిగింది.ఈకార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు,విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త  *శ్రీ కె.కె రాజు గారు* పాల్గొని విద్యార్థులు,మేధావులు,ప్రజలు వద్ద నుండి సంతకాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో  జిల్లా మహిళా అధ్యక్షురాలు  పేడడా రమణకుమారి, 53 వార్డు నాయకులు షేక్ బాబ్జి, తుళ్ళి చంద్రశేఖర్ యాదవ్ , గుజ్జు ధీరజ్, మరే ఝాన్సీ, షేక్ నబీ, హనుమంత్, రామారావు, పాత్రుడు, కనకరాజు, బాలాజీ,సత్య రావు, ముసుఫ్ఆలీ, సంపత్ కుమార్ ,పవన్, జయలక్ష్మి ,భాను , భాష, సుజాత , వల్లి, చిన్న, దేవుడు, కైలాష్ మల్లిక్, మరియు కార్యకర్తలు ఐటీ వింగ్ టీమ్, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు