పోలమాంబ అమ్మవారి భక్తులకు విజ్ఞప్తి

 


కడలి న్యూస్, విశాఖపట్నం:–
పెదవాల్తేరులో వేంచేసి ఉన్న శ్రీకరకచెట్టు పోలమాంబ అమ్మవారి దేవస్థానంలో వార్షిక జాతర మహోత్సవాల సందర్భంగా తేది.26-04-2025 శనివారం మధ్యాహ్నం 12గంటల నుండి మహా అన్నదానం జరుగుతుందని దేవస్థానం కార్యనిర్వాహణాధికారి ఒక ప్రకటనలో తెలిపారు.  కావున భక్తులందరూ  విచ్చేసి అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. ఈ మహత్కార్యంలో అమ్మవారి భక్తులు తమకు తోచిన ధన, వస్తూ రూపేణా విరాళములు సమర్పించి తగు రసీదు పొంది అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. 

కామెంట్‌లు