కడలి న్యూస్, విశాఖపట్నం:-భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సారధ్యంలో జరుగుతున్న జనతా వారధి ప్రజలకు ప్రభుత్వానికి వారధి కార్యక్రమంలో భాగంగా బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు ఎంఎంఎన్ పరశురామ రాజు ఆధ్వర్యంలో జనతా వారధి ఉత్తరాంధ్ర కార్యాలయంలో ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్ రాజు, రాష్ట్ర 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంక దినకర్ ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా లో ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ప్రజలకు ఎంతో కాలంగా పరిష్కారం కాని సమస్యలను అర్జీలను స్వీకరించి ఈ జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఈ జనతా వారధి కార్యాలయంలో ప్రతి శుక్రవారం ఒక ఎమ్మెల్యే అందుబాటులో ఉంటూ ప్రజల నుండి అర్జీలను స్వీకరించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యాలయంలో జనతా వారధి రాష్ట్ర ఇంచార్జ్ రెడ్డి పావని, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మిడి సుజాత రాజ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిడా. కె. సుహాసిని ఆనంద్, జనతా వారధి కార్యక్రమం కో కన్వీనర్ మూల వెంకట్రావుతోపాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
బిజెపి కార్యాలయంలో జనతా వారధి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు
• kadali