కడలి న్యూస్:– కేంద్ర ప్రభుత్వం అందించే 2025-26 విద్యా సంవత్సరం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దేశంలోని లక్ష మంది విద్యార్థులకు ఏటా ₹12,000 ఇస్తారు. 9వ క్లాస్ నుంచి ఇంటర్ చదివే వారికే అందుతుంది. 13-15ఏళ్లలోపు వయసున్న విద్యార్థులు 8వ క్లాస్లో 55% మార్కులతో పాసై ఉండాలి. ఇంటర్లోనూ స్కాలర్షిప్ కొనసాగాలంటే టెన్త్ 60% మార్కులు పొందాలి. ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
9, 10 తరగతి, ఇంటర్ చదివే విద్యార్థులకు రూ. 12000 లు
Apply చెయ్యండి
👇
https://scholarships.gov.in/ApplicationForm/login