విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవములు

 


ఆంధ్రుల ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవములు - 2025 విజయనగరం

తేది: 22-09-2025 ది నుండి 22-10-2025 ది వరకు

తే 06-10-2025 ది సోమవారం _తొలేళ్ళ ఉత్సవము

తే 07-10-2025 ది మంగళవారం సిరిమానోత్సవం

విశిష్ఠ పర్వదినములు

తే 06-10-2025 ది సోమవారం తొలేళ్ల ఉత్సవం

తే 07-10-2025 ది మంగళవారం సిరిమాను ఉత్సవము

తే 14-10-2025 ది మంగళవారం తెప్పోత్సవము

తే 21-10-2025 ది మంగళవారం ఉయ్యాల కంబాల ఉత్సవము

తే 22-10-2025 ది బుధవారం చండీ హోమము దీక్ష విరమణ, పూర్ణాహుతి (వనంగుడి వద్ద)


కామెంట్‌లు