డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్థంతి


కడలి న్యూస్, విశాఖపట్నం: 
వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నగర  కార్యాలయంలో మంగళవారం ఉదయం వంకాయులు మారుతి ప్రసాద్ ఆధ్వర్యంలో వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. .ఈ సందర్భంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం పేదలకు చీరలు పంపిణీ కార్యక్రమన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె రాజు, మాజీ మంత్రి బాలరాజ, మాజీఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వార్డుఅధ్యక్షులు, రాష్ట్ర, పార్లమెంట్, పార్టీ మండల అద్యక్షులు, సిటీ నాయకులు, సీనియర్ నాయకులు, వార్డు అధ్యక్షులు, మాజీ రాష్ట్ర మరియు మాజీ బిసి కార్పొరేషన్ చైర్మన్&డైరెక్టర్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు
Popular posts